కూక‌ట్‌ప‌ల్లి‌లో TRS క్లీన్‌స్వీప్‌..

116
trs

గ్రేటర్‌ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో కూక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్‌లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆరు డివిజ‌న్ల‌ను టీఆర్ఎస్ పార్టీ కైవ‌సం చేసుకుంది. దీంతో ఆయా డివిజ‌న్లలోని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సంబురాల్లో మునిగి తేలుతున్నారు.

-వివేకానంద నగర్ డివిజన్ – మాధవరం రోజా రంగారావు(4117 ఓట్లతో గెలుపు)
-హైదర్ నగర్- నార్నే శ్రీనివాస్ రావు(2036 ఓట్లతో విజయం)
-ఆల్విన్ కాలనీ- దొడ్ల వెంకటేష్ గౌడ్(1249ఓట్లతో గెలుపు)
-ఓల్డ్ బోయిన్ పల్లి – ముద్దం నర్సింహా యాదవ్(7470 ఓట్ల మెజార్టీతో ఘన విజయం)
-బాలానగర్ – ఆవుల రవీందర్ రెడ్డి(3748 ఓట్ల మెజార్టీతో ఘన విజయం)
-కూకట్ పల్లి డివిజన్- జూపల్లి సత్యనారాయణ(749 ఓట్లతో గెలుపు)