ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు: కేటీఆర్

65
ktr minister

బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్….టీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్…ఈ ఎన్నికల్లో మేం ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. 10 -12 సీట్లలో తక్కువ మార్జిన్‌తో ఓటమి పాలయ్యామని తెలిపిన కేటీఆర్…ఈ ఫలితాలతో నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్‌ను అతిపెద్ద పార్టీగా నిలిపిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.