టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు..

130
Rajya Sabha candidates
- Advertisement -

టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల పేర్ల‌ను సీఎం కేసీఆర్ ఈరోజు ఖరారు చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి, వద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి) పేర్ల‌ను సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. ఇద్దరు ఓసీ, ఒక బీసీ అభ్యర్థిని టీఆర్‌ఎస్ ప్రకటించింది.

- Advertisement -