వనపర్తి పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నర్సుల అమానుషం వల్ల ఓ గర్బిణీ మృతి చెందింది. ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా గర్భిణికి నర్సుల ట్రీట్మెంట్.. గర్భసంచి బ్లాస్ట్ అయి గర్భిణీ మృతి చెందారు. వనపర్తి – శ్రీరంగపూర్ మండలం నాగసానిపల్లి గ్రామానికి చెందిన పుష్పలత(22) 4 నెలల గర్భిణి.. కడుపులో నొప్పి వస్తుందని పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది.
ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోయినా నర్సులు అడ్మిట్ చేసుకొని డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ, మెసేజ్‌లు చేస్తూ గర్భిణీకి ట్రీట్మెంట్ చేశారు. నర్సులకు ట్రీట్మెంట్ చేయడం రాక పుష్పలత గర్భసంచి బ్లాస్ట్ అయి గర్భిణీ మృతి చెందింది. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది.
ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా గర్భిణికి నర్సుల ట్రీట్మెంట్.. గర్భసంచి బ్లాస్ట్ అయి గర్భిణీ మృతి
వనపర్తి – శ్రీరంగపూర్ మండలం నాగసానిపల్లి గ్రామానికి చెందిన పుష్పలత(22) 4 నెలల గర్భిణి.. కడుపులో నొప్పి వస్తుందని పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది.
ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో… pic.twitter.com/ttuLgxDYgS
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2024
Also Read:TTD:ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు