రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..

25
revanth

టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గం సాయంపల్లిలో నేడు కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం ఉండగా రచ్చబండ కార్యక్రమం కు అనుమతి లేదని ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ గా మోహరించారు పోలీసులు. ఏసిపి సుదర్శన్ అధ్వర్యంలో ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు పోలీసులు.