టాలీవుడ్‌లో సత్తా చాటుతున్న మలయాళీ భామలు..!

301
Top Malayali Beauties
- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం పరభాషా భామలకు అడ్డాగా మారుతోంది. ముఖ్యంగా మలయాళీ ముద్దుగుమ్మలు, కన్నడ సుందరీమణులు టాలీవుడ్‌లో కథానాయికలుగా సత్తా చాటుతున్నారు. మరి.. తెలుగు పరిశ్రమలో కేరళ కుట్టీల సంగతేంటో చూద్దాం. గత రెండేళ్లలో ఏకంగా అరడజనుకు పైగా మలయాళీ భామలు  టాలీవుడ్‌పై దండయాత్ర చేశారు.

Top Malayali Beauties

ఈ జాబితాలో కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్, నివేధా థామస్, అను ఇమ్మాన్యుయెల్, మంజిమ మోహన్, నమిత ప్రమోద్, మడోన్న సెబాస్టియన్ వంటి భామలు టాలీవుడ్‌లో హీరోయిన్స్ గా అలరించారు. వీరిలో కీర్తి, అనుపమ, అను ఇమ్మాన్యుయెల్, నివేదా, సాయి పల్లవి వంటి భామలు.. ఇప్పటికీ తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. మొత్తం మీద మళయాళీ భామల తెలుగులో హవా సాగిస్తున్నారనే చెప్పాలి.

- Advertisement -