తండ్రైన టాలీవుడ్ నటుడు..

24
- Advertisement -

టాలీవుడ్ నటుడు సుహాస్ తండ్రయ్యాడు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన సుహాస్ తర్వాత సపోర్టింగ్ ఆరిస్టుగా, విలన్‌గా, హీరోగా వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా తండ్రిగా ప్రమోషన్‌ తీసుకున్నారు సుహాస్.

సుహాస్ భార్య లలిత పండంటి మగబిడ్డకు జన్మనించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు సుహాస్. బాబుతో ఎత్తుకున్న ఫోటోని షేర్ చేసిన సుహాస్.. ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేదు. 2017లో లలితని ప్రేమ వివాహాం చేసుకున్నారు సుహాస్. .

అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ప్రసన్న వదనం, ఆనందరావు అడ్వాంచర్స్, కేబుల్ రెడ్డి, గొర్రె పురాణం, శ్రీరంగ నీతులు, దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా ఉంది.

Also Read:పిక్ టాక్ : కుర్ర హృదయాలకు గ్లామర్ గాలం

- Advertisement -