పిక్ టాక్ : కుర్ర హృదయాలకు గ్లామర్ గాలం

13
- Advertisement -

కర్లీ బ్యూటీ ‘ప్రగతి శ్రీవాస్తవ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ, సినిమాల్లో కనిపిస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకోవడానికి తెగ కసరత్తులు చేస్తోంది. తెలుగు చిత్రం ‘పెద కాపు 1’ సినిమాతో సౌత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ అమ్మడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ ‘పెద కాపు 1’ మూవీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి అవకాశాలతో సొంతం చేసుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉంది.

ఐతే, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కోసం ఈ ఎక్స్ ప్రెషన్ క్వీన్ తెగ ఉబలాట పడుతుంది. అందులో భాగంగానే ప్రగతి శ్రీవాస్తవ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకోవడానికి అందాల ఆరబోతకు తెరలేపింది. తాజాగా ప్రగతి శ్రీవాస్తవ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ సెక్సీ డ్రెస్ లో డిఫరెంట్ లుక్ లో అందాల విందు చేసింది ప్రగతి శ్రీవాస్తవ. ఈ లేటెస్ట్ ఫోటోలను ప్రగతి శ్రీవాస్తవ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగానే కుర్రకారు ఫిదా అయ్యిపోయారు.

దీంతో, ప్రస్తుతం ప్రగతి శ్రీవాస్తవ పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యూట్ హీరోయిన్ గా తనకంటూ సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికే ప్రగతి శ్రీవాస్తవ ఇలాంటి ఫోటీలను షేర్ చేస్తోంది అంటూ ఆమె గురించి నెటిజన్లు హాట్ హాట్ కామెంట్స్ ను పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి ప్రగతి శ్రీవాస్తవ సోషల్ మీడియాలో కుర్రాళ్ళ హృదయాలకు గాలం వేసేలా గ్లామర్ షో మొదలు పెట్టింది. మరి ప్రగతి శ్రీవాస్తవ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:Ram Mandir:వేద మంత్రాల మధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట

- Advertisement -