చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 3

307
Today in History
- Advertisement -

డిసెంబర్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 337వ రోజు (లీపు సంవత్సరములో 338వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 28 రోజులు మిగిలినవి.

*సంఘటనలు*

2007: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.
భారత దేశము[మార్చు]
1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.
1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.

*జననాలు*

1884: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (మ.1963)
1889: ఖుదీరామ్ బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ.1908)
1931: విజయ్‌కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత.

*మరణాలు*

1939: ఓలేటి వేంకటరామశాస్త్రి, ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)
1968: బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907)
1979: ధ్యాన్ చంద్, ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905)
1998: పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904)
2009: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986)
2011: దేవానంద్, ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)

- Advertisement -