చరిత్రలో ఈ రోజు : నవంబర్ 30

290
TODAY IN HISTORY
- Advertisement -

నవంబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 334వ రోజు (లీపు సంవత్సరములో 335వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 31 రోజులు మిగిలినవి.

*జననాలు*

1835: మార్క్ ట్వేయిన్, ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది. (మ.1910)
1858: జగదీశ్ చంద్ర బోస్, ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. (మ.1937)
1937: వడ్డెర చండీదాస్, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (మ.2005)
1945: వాణీ జయరాం, ప్రముఖ గాయని.
1948: కె. ఆర్. విజయ, భారతీయ సినిమా నటి.
1957: శోభారాజు, ప్రముఖ గాయని.
1990: మాగ్నస్ కార్ల్‌సన్, నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు.
: వెన్నెలకంటి, తెలుగు సినీ గేయ సంభాషణల రచయిత.

*మరణాలు*

1900: ఆస్కార్ వైల్డ్, ప్రముఖ నవలా రచయిత, కవి. (జ.1854)
1912: ధర్మవరం గోపాలాచార్యులు, సుప్రసిద్ధ నాటక రచయిత. (జ.1840)
1912: ధర్మవరం రామకృష్ణమాచార్యులు, సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత. (జ.1853)
1915: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (జ.1862)
2011: ఏల్చూరి విజయరాఘవ రావు, ప్రముఖ భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925)
2012: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919)

- Advertisement -