? *ప్రపంచ పాల దినోత్సవం*
? *(అమెరికా) జాతీయ పక్షి దినోత్సవం.*
? *సంఘటనలు*
?1896: విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు
ఆస్ట్రేలియా దినపత్రికలో ప్రచురితమయినది.
?1940: FM రేడియో గూర్చి మొదటిసారి “ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్” వద్ద ప్రదర్శితమైనది.
?1914: ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత, హెన్రీ ఫోర్డ్ , తొలిసారిగా, తన సిబ్బందికి, కనీస వేతనం (మినిమం వేజ్ స్కేలు), రోజుకి 5 డాలర్లుగా ప్రవేశ పెట్టాడు.
?1957: భారత దేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.
?1971: మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది – ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య.
?2009: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.
? *జననాలు*
?1592: షాజహాన్ , మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (మ.1666)
?1893: పరమహంస యోగానంద, భారత దేశంలో ప్రముఖ గురువు. (మ.1952)
?1902: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)
?1927: బెజవాడ పాపిరెడ్డి , రాజకీయ నాయకుడు. (మ.2002)
?1936: కె.ఎస్.ఆర్.దాస్ , తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012)
?1942: వేగుంట మోహనప్రసాద్ , ప్రముఖ కవి, రచయిత. (మ.2011)
?1955: మమతా బెనర్జీ , మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
?1973: ఉదయ్ చోప్రా , బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు.
?1986: దీపిక పడుకొనే , భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి.
❇ *మరణాలు*
?1531: బాబర్ , మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (జ.1483)
?1985: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899)
?2007: బరాటం నీలకంఠస్వామి , ఆధ్యాత్మిక వేత్త. (జ.1918)
?2015: గణేష్ పాత్రో , ప్రముఖ నాటక, సినీ రచయిత. (జ.1945)