నిలకడగా బంగారం ధరలు!

237
gold
- Advertisement -

కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.ఇవాళ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,940 కి చేరింది. బంగారం ధరలు నిలకడగా ఉంటే వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ.200 తగ్గి రూ. 71,200కి చేరాయి.

- Advertisement -