చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 2

331
Today day in history
- Advertisement -

డిసెంబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 336వ రోజు (లీపు సంవత్సరములో 337వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 29 రోజులు మిగిలినవి.

*సంఘటనలు*

1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటయింది.
1989: భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు.
1991: సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్ర్యం గుర్తించడానికి కెనడా మరియు పోలాండ్ భూమిపై మొదటి దేశాలుగా మారాయి.
1993: స్పేస్ షటిల్ ప్రోగ్రామ్: ఎస్ టి ఎస్-61 – హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేరు చేయడానికి నాసా ఒక స్పేస్ షటిల్ ఎండీవర్ మిషన్‌ను ప్రయోగించింది.
1999: గ్లెన్‌బ్రూక్ రైలు ప్రమాదం: సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ దగ్గర రెండు రైళ్లు కొట్టుకొని ఏడుగురు ప్రయాణీకులు మరణించారు.
2002: జనరల్ నిర్మల్ చంద్‌విజ్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

*జననాలు*

1912: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (మ.2004).
1930: గారీ బెకర్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2014).
1937: మనోహర్ జోషి, మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి.
1960: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి (మ.1996).
1974: అపూర్వ, తెలుగు సినిమా నటి.

*మరణాలు*

1996: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1919)
1997: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి (జ.1907).

*పండుగలు మరియు జాతీయ దినాలు*

*జాతీయ దినాలు*

ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క జాతీయదినం
లావోస్ యొక్క జాతీయదినం
అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన రోజు
క్యూబా సాయుధ దళాల రోజు

*ఆచారములు*

?తూర్పు సంప్రదాయ సామూహిక ప్రార్ధనలు
?క్రిస్టియన్ విందు రోజు

*పండుగలు*

??ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం.

- Advertisement -