పంచాంగం…. 02.12.16

171
Telugu-Panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి శు.తదియ రా.9.40 వరకు
నక్షత్రం పూర్వాషాఢ తె.5.40 వరకు (తెల్లవారితే శనివారం)
వర్జ్యం ప.2.20 నుంచి 4.02 వరకు
దుర్ముహూర్తం ఉ.8.41 నుంచి 9.31 వరకు
తదుపరి ప.12.10 నుంచి 1.01 వరకు
రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు
శుభ సమయాలు…లేవు.
జ్యేష్ఠ కార్తె

- Advertisement -