- Advertisement -
అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్‌పై ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి చిత్రపటాన్ని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఇన్‌చార్జ్ భూమన అభినయ్ ఆవిష్కరించారు. ట్రెక్కింగ్ అంటే ఆయనకు ఇష్టం. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ బెస్‌క్యాంప్‌లో 5,364 మీటర్ల ఎత్తును ఆయన అధిరోహించారు.
ఈ సందర్భంగా తనకెంతో ఇష్టమైన తిరుపతి చిత్రపటాన్ని ఆవిష్కరించినట్టు ఆయన తెలిపారు. తిరుపతి నగరం దినదినాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు తిరుపతి అభివృద్ధిలో ఎదగాలని ఆయన అన్నారు.
Also Read:KTR: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులుండవా?
- Advertisement -