తిరుమల అప్‌డేట్..

100
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,437 మంది దర్శించుకోగా 31,315 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -