ఈ వారం ఓటీటీ కంటెంట్ ఇదే

21
- Advertisement -

వాల్తేరు వీరయ్య, పఠాన్ లాంటి చిత్రాలు థియేటర్స్ లో వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. పైగా ప్రతి వారం వరుసగా థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయినా, ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

పమీలా (హాలీవుడ్) జనవరి 31వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

గంతర్స్‌ మిలియన్స్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

క్లాస్‌ (వెబ్‌సిరీస్‌- సీజన్‌-1) ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ట్రూ స్పిరిట్‌ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్‌) ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

స్ట్రామ్‌ బాయిల్‌ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

వైకింగ్‌ ఊల్ఫ్‌ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహాలో ప్రసారాలు ఇవే :

అన్‌స్టాపబుల్‌ (టాక్‌ షో పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌-1) ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

బ్లాక్‌ పాంథర్‌ వాఖండా ఫరెవర్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సెంబి (తమిళ్‌) ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇవే :

జహనాబాద్‌ ఆఫ్ లవ్‌ అండ్‌ వార్‌ (హిందీ) ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -