ఈ వారం ఓటీటీ సినిమాలివే!

27
- Advertisement -

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలైన ఓటీటీ సినిమాలను ఓసారి పరిశీలిద్దాం..మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ధమాకా . త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

నిఖిల్ నటించిన 18 పేజేస్ ఆహా ఓటీటీలో జనవరి 27న రిలీజ్ కానుంది. ఇక బ్లాక్ పాంతర్ ఫిబ్రవరి 1న డిస్నీ + హాట్ స్టార్‌లో విడుదల కానుంది. ఇక త్వరలోనే చిరు నటించిన వాల్తేరు వీరయ్య నెట్‌ ఫ్లిక్స్‌లో, బాలయ్య వీరసింహారెడ్డి హాట్ స్టార్‌లో రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -