ఈ వారం ఓటీటీ పరిస్థితేంటి ?

124
- Advertisement -

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

‘నెట్‌ఫ్లిక్స్‌’ లో ప్రసారాలు ఇవే :

నజర్‌ అందాజ్‌ (హిందీ) డిసెంబరు 4 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సెబాస్టియన్‌ మానిస్కాల్కో: ఈజ్‌ ఇట్‌మి (హాలీవుడ్‌) డిసెంబరు 06 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ (తమిళ్‌) డిసెంబరు 08 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

క్యాట్‌ (హిందీ సిరీస్‌)డిసెంబరు 09 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మనీ హైస్ట్‌: కొరియా జాయింట్‌ ఎకనామిక్‌ ఏరియా (వెబ్‌సిరీస్‌2)డిసెంబరు 09 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారాలు ఇవే :

బ్లాక్‌ ఆడమ్‌ (హాలీవుడ్‌ మూవీ) డిసెంబరు 10 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5లో ప్రసారాలు ఇవే :

మాచర్ల నియోజకవర్గం (తెలుగు) డిసెంబరు 9 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బ్లర్‌ (హిందీ) డిసెంబరు 9 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మాన్‌సూన్‌ రాగా (కన్నడ) డిసెంబరు 9వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇవే :

లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ (తెలుగు) డిసెంబరు 9 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

రాయ్‌ (మలయాళం) డిసెంబరు 9 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఫాదూ (హిందీ సిరీస్‌) డిసెంబరు 9 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

విట్నెస్‌ (తమిళ్‌ చిత్రం) డిసెంబరు 09 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

మూవింగ్‌ విత్‌ మలైకా (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 05 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కనెక్ట్‌(కొరియన్‌ సిరీస్‌) డిసెంబరు 07 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఫాల్‌ (తమిళ్‌) డిసెంబరు 09 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహా లో ప్రసారాలు ఇవే :

ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇవి కూడా చదవండి…

‘హిట్2’ కి అసలు పరీక్ష

విడుదలకు ముందే రికార్డు… హనుమాన్‌

లవ్ యూ రామ్.. ఫస్ట్ లుక్

- Advertisement -