అహింస… ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్లు

107
- Advertisement -

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘అహింస’ ఫస్ట్, టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘నీతోనే నీతోనే’, ‘కమ్మగుంటదే’ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా త్వరలోనే సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ రెండో కొత్త పోస్టర్లు విడుదల చేశారు మేకర్స్. అభిరామ్ యాక్షన్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి…

అచలుడు ఆగింది…కారణం తెలిస్తే షాక్‌

నగ్నంగా చిరంజీవి హీరోయిన్ !

విడుదలకు ముందే రికార్డు… హనుమాన్‌

- Advertisement -