ఇదేనా మీ సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌ : మంత్రి కేటీఆర్

88
ktr
- Advertisement -

రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ నిధుల అంశంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ చెబుతున్న స‌బ్ కా సాథ్.. స‌బ్ కా వికాస్, స‌మాఖ్య స్ఫూర్తి ఇదేనా? అని ప్ర‌శ్నించారు. భారీ వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. 2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేదు. 2020లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు.. వ‌ర‌ద సాయం కోసం ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వ‌లేదు. ఇప్పుడు గోదావ‌రి వ‌ర‌ద‌ల‌కూ కేంద్రం సాయం చేయ‌ట్లేదు.. ఎందుకు? అని కేటీఆర్ ట్వీటర్‌ ద్వారా ప్ర‌శ్నించారు.

ndrf with godavari

hyderbad floods
- Advertisement -