హైపవర్ సెంట్రల్ టీమ్ వచ్చారు, పోయారు : మంత్రి కేటీఆర్‌

81
ktr
- Advertisement -

2020లో హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు హైపవర్ సెంట్రల్ టీమ్ వచ్చి వరదలను అంచనా వేసింది కానీ నేటి వరకు ఒక్క రూపాయి కూడా ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద ఇవ్వలేదు. మోడీ జీ గుజరాత్‌కు మొదట 1000 కోట్లు ప్రకటించి, ఆ తర్వాత అసెస్‌మెంట్ టీమ్‌ని పంపారు. ఈ సందేశం ద్వారా మోదీ గుజరాత్‌కు మాత్రమే పీఎం అని దేశాన్నికి కాదని కేటీఆర్‌ ట్వీట్‌ ద్వారా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు.

- Advertisement -