చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 8

295
This Day In History
- Advertisement -

డిసెంబర్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 342వ రోజు (లీపు సంవత్సరములో 343వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 23 రోజులు మిగిలినవి.

*సంఘటనలు*

2009 : డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్‌హాగెన్ లో 15వ ప్రపంచ వాతావరణ సదస్సు ప్రారంభమైనది.

*జననాలు*

1721 : బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10వ పీష్వా (మ.1761).
1932 : చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (మ.2015).

*మరణాలు*

1991: చతుర్వేదుల నరసింహశాస్త్రి, ప్రసిద్ధులైన సాహిత్యవేత్త. (జ.1924)
2002: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారులు. (జ.1939)
2004: చిత్తజల్లు శ్రీనివాసరావు, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు. (జ.1924)
2010: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (జ.1926)
2014: పిరాట్ల వెంకటేశ్వర్లు, పత్రికా సంపాధకుడు మరియు రచయిత. (జ.1940)
2014: నేదునూరి కృష్ణమూర్తి, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

?హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవం.
?జలాంతర్గాముల దినోత్సవం.

- Advertisement -