పంచాంగం.. 08.12.16

186
panchangam
- Advertisement -

శ్రీదుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి శు.నవమి రా.7.20 వరకు
నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.11 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం సా.4.21 నుంచి 5.54 వరకు
దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 11.01 వరకు
తదుపరి ప.2.34 నుంచి 3.22 వరకు
రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభసమయాలు..తె.4.20గంటలకు (తెల్లవారితే శుక్రవారం) తులాలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

- Advertisement -