ఓటీటీ & థియేటర్స్ లో ఈ వారం !

40
- Advertisement -

హిట్ ప్లాప్ లతో పని లేకుండా ప్రతి వారం థియేటర్స్ లో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలాగే ఓటీటీల జోరు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ప్రేక్షకులు కూడా ప్రతి వారం థియేటర్స్ అండ్ ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ అండ్ ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ముందుగా ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే..

డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

తాజా ఖబర్‌ (హిందీ) జనవరి 6 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

‘నెట్‌ఫ్లిక్స్‌’ లో ప్రసారాలు ఇవే :

హౌ బికేమ్‌ ఎ గ్యాంగ్‌స్టర్‌ (సిరీస్‌) జనవరి 4 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఉమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ (హాలీవుడ్) జనవరి 6 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జిన్నీ అండ్‌ జార్జియా (సిరీస్‌) జనవరి 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

పోలీస్‌వర్సెస్‌ అండర్‌ వరల్డ్‌ (హిందీ) జనవరి 6వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

పేల్‌ బ్లూ ఐ (హాలీవుడ్‌) జనవరి 6 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారాలు ఇవే :

ఊంచాయి (హిందీ) జనవరి 6 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇవే :

ఫాంటసీ ఐస్‌ల్యాండ్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సౌదీ వెళ్లాక్క (మలయాళం) జవననరి 6 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇక థియేటర్స్ లో ఈ వారం సందడి చేయబోతున్న చిత్రాలివే..!

ప్రత్యర్థి జనవరి 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

వీర గున్నమ్మ జనవరి 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

మైఖేల్‌ గ్యాంగ్‌ జనవరి 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

దోస్తాన్‌ జనవరి 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఎ జర్నీ టు కాశీ జనవరి 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది డైనోసార్స్‌ జనవరి 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మరి పై చిత్రాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ శుక్రవారం తేలనుంది.

ఇవి కూడా చదవండి…

- Advertisement -