ది వారియర్ ప్రీ బిజినెస్ ఎంతో తెలుసా!

27
ram
- Advertisement -

లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురాగా రామ్ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్, ట్రైలర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.45 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరిపినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఏరియాల వారిగా చూస్తే నైజాం – 11.7 కోట్లు,సీడెడ్ – 6 కోట్లు,వైజాగ్ – 4 కోట్లు,ఈస్ట్ – 2.55 కోట్లు,వెస్ట్ – 2.25 కోట్లు,కృష్ణా – 2.40 కోట్లు,గుంటూరు – 2.70 కోట్లు,నెల్లూరు – 1.30 కోట్లు,టోటల్ ఏపీ+తెలంగాణ -32.9 కోట్లు రాబట్టగా కర్ణాటక – 2.5 కోట్లు,తమిళనాడు – 3.6 కోట్లు,రెస్టాఫ్ ఇండియా – 1 కోట్లు,
ఓవర్సీస్ – 2 కోట్లు,P&P – 3 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ – 45 కోట్లు వసూలు చేసింది.

- Advertisement -