ధార్ గ్యాంగ్..పోలీసుల అలర్ట్!

4
- Advertisement -

నగర శివార్లలో దొంగతనానికి పాల్పడుతున్న ధార్ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. యూపీకి చెందిన ‘ధార్’ అనే భయంకరమైన దొంగల ముఠా తిరుగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా వీరికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఉదయం ఆటోల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి రాత్రవగానే ఇళ్లలోకి చొరబడి అందినకాడికి దోచుకెళతారని, ఎవరైనా అడ్డస్తే చంపేసి మరీ చోరీకి పాల్పడతారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. అర్ధరాత్రి ఎవరైనా తలుపులు కొడితే తీయొద్దని పోలీసులు సూచించారు.

Also Read:షాతో వివాదంపై తమిళి సై క్లారిటీ!

- Advertisement -