విజయనిర్మల సంతాప సభలో అపశృతి

348
Tent-collapsed-in-vijaya-nirmal-memorial-function-
- Advertisement -

ప్రముఖ నటీ, దర్శకురాలు విజయనిర్మల ఇటివలే మరణించిన సంగతి తెలిసిందే.ఈసందర్భంగా నేడు హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షల్ సెంటర్ లో ఆమె దశ దిన కర్మకు ఏర్పాటు చేశారు. అయితే ఆమె దశదిన కర్మలో అపశృతి చోటుచేసుకుంది. ఉన్నట్టుండి అతిథుల కోసం వేసిన టెంట్ కుప్ప కూలింది.

ఆ సమయానికి అధితులు ఎవరు అక్కడకు రావపోవడంతో ఎటువంటి ప్రమాదం జరుగలేదు. తర్వాత తిరిగి టెంటును సరిచేశారు. ఈ కార్రక్రమాలు పలువురు సీని, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల గత వారం మృతి చెందిన సంగతి తెలిసిందే.

- Advertisement -