పంచాంగం 23-08 – 2018

251
Telugu-Panchagam-
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి శు.ద్వాదశి ఉ.10.15 వరకు

తదుపరి త్రయోదశి

నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తి (24గంటలు)

వర్జ్యం ప.1.51 నుంచి 3.37 వరకు

దుర్ముహూర్తం ఉ.9.57నుంచి 10.47 వరకు

తదుపరి ప.2.57 నుంచి 3.48 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభ సమయాలు…ఉ.11.05 నుంచి 11.56 గంటల వరకు, తిరిగి ప.4.03 నుంచి 5.56 వరకు క్రయవిక్రయాలు,

అగ్రిమెంట్లు.రిజిస్ట్రేషన్లు.

- Advertisement -