పంచాంగం 18-01-2018

151
Telugu-Panchagam-1-8
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

మాఘ మాసం

తిథి శు.పాడ్యమి ఉ.9.10 వరకు

తదుపరి విదియ

నక్షత్రం శ్రవణం రా.12.08 వరకు

తదుపరి ధనిష్ఠ

వర్జ్యం తె.4.27 నుంచి 6.10 వరకు (తెల్లవారితే శుక్రవారం)

దుర్ముహూర్తం ఉ.10.17 నుంచి 11.02 వరకు

తదుపరి ప.2.44 నుంచి 3.29 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు….ప.4.10 నుంచి 5.56 వరకు

- Advertisement -