పంచాంగం.. 16.01.18

153
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, హేమంత ఋతువు

పుష్య మాసం

తిథి అమావాస్య పూర్తి

నక్షత్రం పూర్వాషాఢ రా.7.23 వరకు

తదుపరి ఉత్తరాషాఢ

వర్జ్యం తె.4.11 నుంచి 5.57 వరకు (తెల్లవారితే బుధవారం)

దుర్ముహూర్తం ఉ.8.48 నుంచి 9.32 వరకు

తదుపరి రా.10..51 నుంచి 11.42 వరకు

రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు

యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు

శుభసమయాలు…లేవు

కనుమ పండగ

- Advertisement -