పంచాంగం….15.12.16

72
TELUGU PANCHANGAM

శ్రీదుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి బ.విదియ రా.2.13 వరకు
నక్షత్రం ఆరుద్ర రా.7.34 వరకు
వర్జ్యం ఉ.4.50 నుంచి 6.20 వరకు
దుర్ముహూర్తం ఉ.10.04 నుంచి 10.48 వరకు
తదుపరి ప.2.29 నుంచి 3.11 వరకు
రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభసమయాలు..రా.3.50 గంటలకు పున ర్వసు నక్షత్రం, తులాలగ్నంలో శంకుస్థాపనలు