చరిత్రలో ఈ రోజు : డిసెంబర్15

286
what-happened-this-day-in-history
- Advertisement -

[{డిసెంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 349వ రోజు (లీపు సంవత్సరములో 350వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 16 రోజులు మిగిలినవి.}]

*సంఘటనలు*

1952: ప్రత్యేకాంధ్ర సాధనకై 56 రోజుల నిరాహార దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు.

*జననాలు*

1914: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు.
1925: ఎస్.వి.భుజంగరాయశర్మ కవి, విమర్శకుడు, నాటక రచయిత. (మ.1997)
1933: వాసిరెడ్డి సీతాదేవి, ప్రసిద్ధ రచయిత్రి. (మ.2007)
1933: బాపు, ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు. (జ.2014)
1939: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (మ.1975)
1960: మధు యాస్కీ గౌడ్, ఆంధ్ర ప్రదేశ్ లోని నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
1966: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర్.

*మరణాలు*

1950: సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి.
1952: పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి.
1974: కొత్త సత్యనారాయణ చౌదరి, ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది మరియు ఉభయ భాషా ప్రవీణుడు. (జ.1907)
1985: శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (జ.1900)
2014: చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు నటుడు. (జ.1974)

*పండుగలు మరియు జాతీయ దినాలు*
?ఇంటర్నేషనల్ టీ డే.

- Advertisement -