- Advertisement -
ప్రముఖ జానపద నటుడు కాంతారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆకృతి సంస్థ ఆద్వర్యంలో కాంతారావు పురస్కారం అందజయనున్నారు. ఈ పురస్కారానికి సుమన్‌ని ఎంపిక చేయడం పట్ల నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా అన్నారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ… ఆలనాటి నటుల్లో రామారావు నాగేశ్వరావుకి సమానంగా గౌరవం కలిగిన జానాపద నటుడని ప్రముఖ దివంగత దాసరి నారయణరావు అన్నారని గుర్తుచేశారు. రామారావు నాగేశ్వరావు రెండు కళ్లు అయితే కాంతారావు మధ్యలో తిలకం లాంటివారని దాసరి నారాయణరావు అనేవారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
కాంతారావు పేరుతో పురస్కారం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. తొలిసారి సుమన్‌కి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్‌లో రవీంద్రభారతిలో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమంలో హీరో సుమన్‌కి ఈ ఆవార్డు ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి..
గోవా వేదికగా 53వ ఫిల్మ్ ఫెస్టీవల్
ఆలస్యమెందుకు తారక్ ?
విశ్వక్ సేన్ క్లారిటీ ఇవ్వాల్సిందేగా !
- Advertisement -