తెలంగాణ వెదర్ రిపోర్టు..

165
Heavy Rains
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును తెలిపింది వాతావరణ శాఖ.చత్తీస్ గఢ్ మరియు దానిని ఆనుకొని ఉన్న ఇంటీరియర్ ఒరిస్సా ప్రాంతాలలో 1.5 km నుండి 4.5 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -