రాష్ట్రంలో మూడురోజుల పాటు వర్షాలు…

218
rains
- Advertisement -

తౌక్టే తుఫాను తెలంగాణా రాష్ట్రం నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణా రాష్ట్రంలో దక్షిణ దిశ నుండి వీస్తూన్నాయి.

రాగల 3 రోజులు (18,19,20వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుండి మెరుపులువర్షములు ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి. ఒకటి,రెండు ప్రదేశములలో తెలంగాణా లోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.

- Advertisement -