దేశంలో ఏకైక సెక్యులర్ సీఎం కేసీఆర్: సలీమ్‌

186
saleem
- Advertisement -

భారతదేశంలో ఏకైక సెక్యులర్ సీఎం కేసీఆర్‌ని అని కొనియాడారు వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్ మహమ్మద్ సలీమ్. హజ్ హౌజ్లో మీడియాతో మాట్లాడిన ఆయన కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు..భారతదేశంలోనే ఏకైక సెక్యులర్ ముఖ్యమంత్రి మన సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి..గంగ జమున తహజీబ్ మన రాష్ట్రం..వక్ఫ్ ఆస్తులను రక్షించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు..ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా వక్ఫ్ ఆస్తుల గురించి ఆలోచించలేదు..రెవెన్యూ కొత్త చట్టం లో వక్ఫ్ ప్రాపర్టీస్ కి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు..వక్ఫ్ భూములు ఎంతో మంది కబ్జా చేశారు.అందరికి నోటీసులు ఇస్తాం వక్ఫ్ బోర్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారివి రద్దు చేస్తాం..సీఎం కేసీఆర్ మజీద్ లను కూడా పరిరక్షిస్తున్నారు..యావత్ ముస్లిం సమాజం తరపున సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -