టీఆర్ఎస్‌కే ఓటేస్తాం…దుబ్బాకలో ఏకగ్రీవ తీర్మానం

162
trs

దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు ను తెలుపుతూ ఏకగ్రీవ తీర్మాణం చేసి fdc చైర్మన్ ప్రతాప్ రెడ్డి అందించారు రాయపోల్ మండలం చౌదరిపాలెం గ్రామస్తులు. అనంతరం గ్రామస్తులంతా ప్రతిజ్ఞ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వారు అన్నారు.అదేవిధంగా మంత్రి హరీశ్ రావు గారు జిల్లా అభివృద్ధిలో విశేషంగా కృషిచేస్తున్నారని అన్నారు..రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆరాటం అంత డిపాజిట్ల కోసమే అని వారు అన్నారు…పచ్చి అబద్దలతో ప్రజలని మభ్యపెడ్తున్నారని వారికి ప్రజా క్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదు అని అన్నారు..

ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ amc ఛైర్మన్ శ్రీనివాస్, రాయపోల్ జడ్పీటీసీ యాదగిరి, తెరసవి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ , తెరాస మండల పార్టీ కన్వీనర్ వెంకటేశ్వరశర్మ , మాజీ ఎంపీపీ రామ కృష్ణారెడ్డి , తెరాస గజ్వేల్ టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి తెరాస నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.