- Advertisement -
తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కు తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల కిందట ఆర్చ్ ఏర్పాటు చేసి పేరుతో ఉన్న బోర్డును ఏర్పాటు చేశారు Ghmc అధికారులు.
నిన్న రాత్రి నుంచి మళ్ళీ పేరు కనిపించకుండా గుడ్డ కప్పారు అధికారులు. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే వెంటనే బోర్డు కనిపించకుండా గుడ్డ ఏర్పాటు చేశారు.
మళ్ళీ పేరు కనిపించకుండా గుడ్డ కప్పడంతో సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read:అశికా రంగనాథ్..”గత వైభవ”
- Advertisement -

