కాంగ్రెస్ సర్కార్ కాదు సర్కస్!

8
- Advertisement -

స్థానిక సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదని పత్రికలకెక్కుతాడు పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే!,భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తలేదని ఏకంగా ప్రపంచబ్యాంకుకే ఉత్తరం రాసి నవ్వుల పాలవుతాడు మరో ఎమ్మెల్యే అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్.

రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టి పరిశ్రమనే తగులబెడతానని బెదిరించి రౌడియిజం చేస్తాడు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే! అంతులేని అరాచకత్వమూ, అపరిమితమైన అజ్ఞానమూ రాజ్యమేలుతున్నాయి నేడు తెలంగాణలో. సర్కారు కాదిది సర్కసే అని దుయ్యబట్టారు.

 

Also Read:కాళేశ్వరం రిపేర్ పనులకు మోక్షం

- Advertisement -