- Advertisement -
మంత్రి నారా లోకేష్‍తో మీటింగ్‍పై ఎయిర్ బస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తితో షెడ్యూల్ మార్చుకుంది సంస్థ. లోకేష్ టీమ్‍కు సమయం ఇచ్చారు ఎయిర్ బస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. భారత్‍లో ఎయిర్ బస్ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన ఉందని వెల్లడించారు.
భారత్‍లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్లాన్ ఉందని.. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని ఎయిర్ బస్ డైరెక్టర్లు తెలిపారు.
Also Read:కాళేశ్వరం రిపేర్ పనులకు మోక్షం
- Advertisement -

