రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్పంచ్ ల రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు..

359
GramPanchayats
- Advertisement -

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స‌ర్పంచ్ ల రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేసింది ప్ర‌భుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలకు 2,113 గ్రామపంచాయతీలు, బీసీలకు 2,345 గ్రామాలు, జనరల్ కు 5,147 గ్రామ పంచాయతీలు కేటాయించడం జరిగింది. షెడ్యూల్ ఏరియాలో ఎస్టీలకు 1281 గ్రామపంచాయతీలు కేటాయించింది. వందశాతం ఎస్టీ జనాభా ఉన్న 1,177 గ్రామాలు ఎస్టీలకు కేటాయించారు. మిగతా గ్రామ పంచాయతీల్లో 688 ఎస్టీలకు కేటాయించారు. జిల్లాల వారీగా కూడా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి.

- Advertisement -