తెలంగాణ ప్రాజెక్టుల అప్‌డేట్..

242
Nagarjuna Sagar
- Advertisement -

నల్గొండ :నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.16 గేట్లు ఎత్తివేత.ఇన్ ఫ్లో :3,70,755 క్యూసెక్కులు.అవుట్ ఫ్లో : 3,70,755 క్యూసెక్కులు.పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.ప్రస్తుత నీటి నిల్వ : 305.8031 టీఎంసీలు.పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.ప్రస్తుత నీటిమట్టం: 587.50 అడుగులు.

సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టు అప్ డేట్. ప్రాజెక్టు సామర్థ్యం 45,77 TMC.లు.ప్రస్తుతం నీటి నిల్వ.38.89. Tmc లు..ఇన్ ప్లో : 3.27.512.
క్యూసెక్కులు.17 గేట్లు ఎత్తివేత..మొత్తం అవుట్ ఫ్లో..2.67775 క్యూసెక్కులు.
.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి ,10గేట్లు15అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటి విడుదల,ప్రస్తుతనీటి మట్టం:883.30 అడుగులు,పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు,ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:206.0996 టీఎంసీలు,పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.807టీఎంసీలు,ఇన్ ఫ్లో:3,29,252 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో:3,98,000క్యూసెక్కులు,కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

జూరాల అప్డేట్…

జూరాల ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు…జూరాల ప్రస్తుత నీటి మట్టం 317.540 మీ,పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీ,పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీ,ప్రస్తుత నీటి నిల్వ 7.721 టీఎంసీ….ఇన్ ఫ్లో 3,05,000 క్యూసెక్ లు…ఔట్ ఫ్లో 3,02,166 క్యూసెక్ లు,35 గేట్ లు ఎత్తి 2,99,803 క్యూసెక్ లు నదిలోకి వదులుతున్న అధికారులు.

- Advertisement -