రాష్ట్రంలో అధికారికంగా కరెంట్ కోతలు..

14
- Advertisement -

రాష్ట్రంలో ఇకపై అధికారికంగా కరెంట్ కోతలుండనున్నాయి. ఏరియా వైస్ రోజుకు 2 గంటల చొప్పున కరెంట్ కట్ కానుంది. ఉదయం 10.30 నుండి 12.30 వరకు విద్యుత్ కోతలు ఉండనున్నాయి. హాకింపెట్ సబ్ స్టేషన్ పరిధిలోని రసాల బజార్,ప్రేమ్ నగర్,జిఎస్ ఆర్ ఎనక్లేవ్,బంజారా విలేజ్,కుటియా మందిర్, జింఖాన సబ్ స్టేషన్ పరిధిలోని గన్ రాక్ ఫేస్-1,ట్రాన్స్పోర్ట్ రోడ్డు,రాఘవ కాలనీ,ఎస్ బి ఐ కాలనీ,బాలాజీ ఎనక్లేవ్,వెంకట్రావ్ కాలనీ,టెక్స్ట్ బుక్ కాలనీ కర్ఖన పరిధిలో 10.30 నుండి 12.30 మధ్య కరెంట్ కోతలు ఉండనున్నాయి.

మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 వరకు హాకింపెట్ ఏరియా లో కరెంట్ కోతలు ఉండనున్నాయి. హాకింపెట్,బొల్లారం పీఎస్,బొల్లారం మార్కెట్,కంటోన్మెంట్ హాస్పిటల్, బొల్లారం బజార్ లో 2.30 నుండి 4.30 వరకు జింఖానా పరిధిలో కరెంట్ కోతలు ఉండనున్నాయి.విక్రం పూరి,కర్ఖన మెయిన్ రోడ్డు, వాసవి బి కాలనీ, పి&టి కాలనీ లలో కోతలు ఉండనున్నాయి.

Also Read:తెలంగాణ గళం, బలం.. బి‌ఆర్‌ఎసే!

- Advertisement -