Rahul:ఆర్టీసీ బస్సులో రాహుల్‌తో సీఎం రేవంత్‌

16
- Advertisement -

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. ప్రయాణీకులతో కాసేపు ముచ్చటించిన రాహుల్ ఇవాళ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం జనజాతర సభలో పాల్గొననున్నారు.

స్టేడియం నుంచి బటయకు వచ్చిన రాహుల్‌, సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి అటుగా వెళ్తున్న బస్సు ఎక్కారు. అప్పటికే కిక్కిరిసిపోయిన బస్సులో ఎక్కిన రాహుల్‌.. మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం గురించి వాకబుచేశారు.

Also Read:TTD:శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

- Advertisement -