- Advertisement -
కేంద్ర ప్రభుత్వం 2022వ సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర పోలీసులకు యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్‌కు 13మంది ఎంపికయ్యారు. జాతీయ ఐక్యతా దినోత్సవంను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పోలీసులకు మెడల్స్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఇటీవలే నిర్ణయం తీసుకుంది.
అవార్డులకు ఎంపికైంది వీరే..
- అనిల్ కుమార్ – అడిషనల్ డీజీపీ తెంగాణ
- కైతా రవీందర్ రెడ్డి – డీఎస్పీ
- మొగుళ్ల వెంకటేశ్వర్ గౌడ్ – ఇన్ స్పెక్టర్
- కుకుడపు శ్రీనివాసులు – సబ్ ఇన్ స్పెక్టర్
- మహ్మద్ అక్తర్ పాషా – సబ్ ఇన్ స్పెక్టర్
- పాండే జితేందర్ ప్రసాద్ – సబ్ ఇన్ స్పెక్టర్
- సయీద్ అబ్దుల్ కరీం – సబ్ ఇన్ స్పెక్టర్
- సనుగొమ్ముల రాజవర్ధన్ రెడ్డి – హెడ్ కానిస్టేబుల్
- మహ్మద్ తాజ్ పాషా – హెడ్ కానిస్టేబుల్
- మహ్మద్ ఫరీదుద్దీన్ – కానిస్టేబుల్
- బచ్చుల లక్ష్మీనారాయణ – కానిస్టేబుల్
- కొడ్గల్ కిరణ్ కుమార్ – కానిస్టేబుల్
- సయీద్ జియా ఉల్ హక్ – కానిస్టేబుల్
ఇవి కూడా చదవండి..
ఉక్కుమనిషి జయంతి రోజున ఐక్యతా నివాళి
విశ్వగురువా? విషగురువా..?
మొన్నటిది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా : కేసీఆర్
- Advertisement -