తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మేయర్లు, చైర్పర్సన్లు, కమిషనర్లతో సమావేశానికి కొద్ది నిమిషాల ముందు కమిషనర్లను బదిలీ చేసింది ప్రభుత్వం.
1. ఎండీ జకీర్ అహ్మద్ – కల్వకుర్తి మున్సిపాలిటీ
2. ఆకుల వెంకటేశ్ – బెల్లంపల్లి మున్సిపాలిటీ
3. ఆర్. త్రయంబకేశ్వర్రావు – లక్సెట్టిపేట మున్సిపాలిటీ
4. గోన అన్వేష్ – నాగర్కర్నూల్ మున్సిపాలిటీ
5. కే. జయంత్ కుమార్ రెడ్డి – జగిత్యాల మున్సిపాలిటీ
6. నల్లమల్ల బాలకృష్ణ – నిర్మల్ మున్సిపాలిటీ
7. సుజాత – అమీన్పూర్ మున్సిపాలిటీ
8. పి. వేమన రెడ్డి – ఆలియా మున్సిపాలిటీ
9. వెంకట మణికరణ్ – తెల్లాపూర్ మున్సిపాలిటీ
10. లావణ్య – షాద్నగర్ మున్సిపాలిటీ
11. బి. శరత్ చంద్ర – సంగారెడ్డి మున్సిపాలిటీ
12. ప్రశాంతి – జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
13. కే. శ్రీనివాస్ రెడ్డి – తాండూరు మున్సిపాలిటీ
14. ఎండీ షబ్బీర్ అలీ – శంషాబాద్ మున్సిపాలిటీ
15. ఎస్. విద్యాధర్ – నర్సంపేట మున్సిపాలిటీ
16. బి. యాదగిరి – పరకాల మున్సిపాలిటీ
17. చాడల తిరుపతి – పెద్దపల్లి మున్సిపాలిటీ
18. మట్ట శ్రీనివాస్ రెడ్డి – వేములవాడ మున్సిపాలిటీ
19. కే. సుజాత – సత్తుపల్లి మున్సిపాలిటీ
20. వీరేందర్ – ఇల్లందు మున్సిపాలిటీ
21. గద్దె రాజు – మందమర్రి మున్సిపాలిటీ
22. మహేశ్వర్ రెడ్డి – వనపర్తి మున్సిపాలిటీ
23. రజినీకాంత్ రెడ్డి – జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
24. స్పందన – సదాశివపేట మున్సిపాలిటీ
25. ఖమర్ అహ్మద్ – ఎల్లారెడ్డి మున్సిపాలిటీ
26. బట్టు నాగిరెడ్డి – హుజుర్నగర్ మున్సిపాలిటీ
27. బి. గంగాధర్ – కామారెడ్డి మున్సిపాలిటీ
28. జంపాలా రజిత – యాదగిరిగుట్ట మున్సిపాలిటీ
29. పల్లా రావు – నందికొండ మున్సిపాలిటీ
30. ప్రభాకర్ – చిట్యాల్ మున్సిపాలిటీ
31. త్రిల్లేశ్వర్ – జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
32. ముకుంద్ రెడ్డి – జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
33. నళిని పద్మావతి – జాయింట్ డైరెక్టర్(డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)
34. వేణుగోపాల్ రెడ్డి – డిప్యూటీ డైరెక్టర్(డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)
35. శ్యామ్సుందర్ – ఆమన్గల్ మున్సిపాలిటీ