పార్లమెంట్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీలు

40
trs
- Advertisement -

దేశాధ్యక్షుడి ఎన్నుకునే వేళ…., దేశంలోని వివిధ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన రాజ్యసభ్యులు ఏడుగురు, లోక్‌సభ ఎంపీలు 9 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను వెల్ల‌డించ‌నున్నారు.

- Advertisement -