పాఠశాలలకు సెలవులు పొడగింపు

67
school
- Advertisement -


రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గత ఆదివారం నాడు సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశంలో భాగంగా…. తెలంగాణలో మూడు రోజులు పాటు సెలవులు ప్రకటించారు. తాజాగా వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు వర్షాలు పడుతాయని హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. గురువారం నుంచి ఆదివారం వరకు పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. గత సోమవారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే… తిరిగి సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ తెలిపింది.

- Advertisement -