రాష్ట్రంలో 24 గంటల్లో 917 కరోనా కేసులు..

164
covid
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 917 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 10 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 6,23,510కి చేరగా 6,06,461 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,388 యాక్టివ్‌ కేసులుండగా 3661 మంది కరోనాతో మృతిచెందారు.

- Advertisement -